రామారావుగారు అలా చేయడంతో నేను షాక్ అయ్యాను: నటుడు హేమసుందర్

16-11-2018 Fri 15:55 | Entertainment
  • నేను కాళ్లకు నమస్కరించను 
  • ఎన్టీఆర్ ను చూసి తప్పుకున్నాను 
  • నేనెక్కడా? ఆయనెక్కడా? 
తెలుగు తెరపై తండ్రి .. తాత పాత్రల ద్వారా హేమసుందర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకునేది. అలాంటి ఆయన ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించారు. " మొదటి నుంచి కూడా నాకు ఎవరి కాళ్లపైనా పడి నమస్కారం పెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఎన్టీఆర్ గారు కనిపించగానే అంతా కాళ్లకు నమస్కారం పెట్టేవారు. ఆయనతో నేను 'ప్రేమ సింహాసనం' సినిమా చేశాను. ఆ సినిమా సెట్లోకి ఎన్టీఆర్ వస్తుంటే కాళ్లకు నమస్కారం పెట్టాల్సి వస్తుందని నేను అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లాను.

 ఆ రోజున ఫస్టు సీన్ మా ఇద్దరి పైనే, తాత పాత్రలో నేను .. మనవడిగా ఎన్టీఆర్. మనవడిగా ఎన్టీఆర్ వచ్చి నా కాళ్లపై పడిపోయారు .. రిహార్సల్స్ లో అలా లేకపోవడం వలన నేను షాక్ అయ్యాను. ఆ తరువాత ఆయన ఎక్కడ? .. నేను ఎక్కడ? .. ఆయన కాళ్లపై పడటానికి నేను అంతగా ఆలోచించాను .. సీన్ కోసం ఆయన చాలా తేలికగా ఆ పని చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా ఆయన పాదాలకి నమస్కరించాను" అని చెప్పుకొచ్చారు.   
hemasundar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more